Premagala Thandri – Prema Anudinamu Telugu Christian Lyrics
Premagala Thandri is a Telugu Christian song written by Anne Deborah K Mohanty, W/o. Bishop Sudheer K Mohanty.
Song : Premagala Thandri
Album : Prema Anudinamu
Lyrics : Anne Deborah K Mohanty
ప్రేమగల తండ్రి క్రుపగల ప్రభువ స్తుతిమహిమలు నీకే (2)
స్తుతిమహిమలు నీకే (4)
1. గతకాలమంత మము కాచి – ప్రేమించి రక్షించి (2)
నీ ప్రేమను పొగడెదను (2) (ప్రేమగల)
Glory Honor Power (5)
2. నా పేరుతో నను పిలచితివి యాజకునిగ చేసితివి (2)
నీ నామము ప్రకటింతును (2) (ప్రేమగల)
3. నీ అభిషేకం నాపై ఉంచి నీ కార్యము చూపితివి (2)
నీ ప్రేమను పొగడెదను (2) (ప్రేమగల)