Prema Prema – Rojantha Telugu Christian Lyrics
Prema Prema is a Christian single from the album Rojantha written by Telugu Christian song-writer, composer, Joel Sugunakar Kodali and music composed by renowned Christian Music Director, JK Christopher. This album was released in the year 2009.
Song : Prema Prema
Vocals : Deepu & Pranavi
Album : Rojantha
Lyrics : Joel Kodali
Music : JK Christopher
ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
దారి తొలగిన నా కొరకు
ఎంతో వేదనతో వేచితివి
దూరాన నను చూడగానే
పరుగెడుతు దరి చేరితివి
అపరాధిగా నుండగానే
నను ముట్టి ముద్దాడితివి
Chorus:
వందనము వందనము వందనము వందనము
యేసయ్య కే వందనము
వందనము వందనము వందనము వందనము
నా రాజుకే వందనము
వందనము వందనము వందనము వందనము
ప్రేమ ప్రేమ శ్రీ యేసుని ప్రేమ
- ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
అంటరాని వానిపై
ఎంత ప్రేమ చూపించితివి
నీ విలువైన రక్తంబును
ధారలుగా చిందించితివి
శిలువలో ప్రాణంబును
ధానముగ అర్పించితివి - ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
మరణము నను దాటి పోవాలని
మరణించితివే నా బదులుగా
మృతులను లేపిన వాడవు
మరణమును జయించితివి
నిత్యము జీవించుటకు
నాకు మార్గము చూపించితివి
Prema prema naa yesuni prema
prema prema naa raajuni prema
daari tolagina naa koraku
entho vedanatho vechithivi
dooraana nanu choodagaane
parugedutu dari cherithivi
aparaadhigaa nundagaane
nanu mutti muddaadithivi
Chorus:
Vandanamu vandanamu vandanamu vandanamu
yesayya ke vandanamu
vandanamu vandanamu vandanamu vandanamu
naa raajuke vandanamu
vandanamu vandanamu vandanamu vandanamu
prema prema sri yesuni prema
- Prema prema naa yesuni prema
prema prema naa raajuni prema
antaraani vaanipai
enta prema choopinchithivi
nee viluvaina raktambunu
dhaaralugaa chindinchithivi
siluvalo praanambunu
dhaanamuga arpinchithivi - Prema prema naa yesuni prema
prema prema naa raajuni prema
maranamu nanu daati povaalani
maraninchithive naa badulugaa
mrutulanu lepina vaadavu
maranamunu jayinchithivi
nityamu jeevinchutaku
naaku maargamu choopinchithivi