Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Prema Prema
Release Date: April 28, 2022
Lyrics & Producer: Joshua Shaik
Vocals: KS Chitra
Music: Pranam Kamalakhar
- Telugu
- English
ఆ ఆ …
ప్రేమా ప్రేమ .. నీ పేరే
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
- ప్రేమే మార్గము – ప్రేమే సత్యము
ప్రేమే జీవము – నీ వరమే
ప్రేమే శోభము – ప్రేమే శాంతము
ప్రేమే శ్రేష్టము – నీ గుణమే
చెలిమే కోరీ – దరికే చేరీ
కరుణే చూపీ – కలతను బాపి
నిరతము నిలుచును – నీ దివ్య ప్రేమ - ప్రేమే త్యాగము – ప్రేమే సాక్ష్యము
ప్రేమే మోక్షము – నీ చరితే
సిలువే మోసీ – బ్రతుకే మార్చిన
కలువరీ ప్రేమ – నా కొరకే
ప్రేమకు మూలం – ప్రేమకు రూపం
నీవే యేసు – ప్రేమకు ప్రాణం
అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే
Aa aa …
Prema prema .. nee pere
prema prema .. nee pilupe
prema prema .. nee pere
prema prema .. nee pilupe
prema prema .. nee pere
- Preme maargamu – preme sathyamu
preme jeevamu – nee varame
preme sobhamu – preme saanthamu
preme sreshtamu – nee guname
chelime kori – dharike cheri
karune choopi – kalathanu baapi
nirathamu niluchunu – nee divya prema - Preme thyaagamu – preme saakshamu
preme mokshamu – nee charithe
siluve mosi – brathuke maarchina
kaluvari prema – naa korake
premaku moolam – premaku roopam
neeve yesu – premaku praanam
anudhinam anukshanam nee premalone