Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Prema Kaligi
Album: Asha Theera
Video Release Date: March 27, 2021
Lyrics: Pastor N J Simon
Tune: Philip Gariki
Vocals: Sharon Sisters
Music: J K Christopher & M Param Jyothi
- Telugu
- English
ప్రేమ కలిగి సత్యము పలుకుచు
క్రీస్తువలె సాగుదమా
అందరితోను ప్రతీ విషయములో
క్రీస్తువలె మెలగుదమా
- క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం
క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకాధారం
క్రీస్తు యేసుతో నడచుచూ
క్రీస్తు ప్రేమను చాటెదమా
క్రీస్తు ప్రేమను చాటెదమా - శిరస్సై క్రీస్తు సంఘము నడుపా సంఘ క్షేమం సాధ్యం
సంగమునందు అవయవములై సహకరించుచు సాగెదం
సార్వత్రికా సంఘముగా
సత్య సువార్తను చాటెదమా
సత్య సువార్తను చాటెదమా
Prema kaligi sathyamu palukuchu
kreesthuvale saagudhaamaa
andharithonu prathi vishayamulo
kreesthuvale melagudhamaa
- Kreesthe velugu kreesthe prema kreesthe jagathiki moolam
kreesthe maargam sathyam jeevam kreesthe manakaadhaaram
kreesthu yesutho naduchuchu
kreesthu premanu chaatedhamaa
kreesthu premanu chaatedhamaa - Sirassai kreesthu sanghamu nadupaa sangha kshemam saadhyam
sangamunandhu avayavamulai sahakarinchuchu saagedham
saarvatrikaa sanghamugaa
sathya suvaarthanu chaatedhamaa
sathya suvaarthanu chaatedhamaa