This song is based on the sayings of a famous poet, Issac Ben Nehorai in 1624 which is dedicated on God’s Love.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Prema Alalu – The Waves of Love
Release Date: September 02, 2022
Lyrics, Tune & Vocals: Raj
Music: Sekhar, Eben-ezer Studio, Ichapuram
- Telugu
- English
ప – మ ప ద – ప ద ని – ని ద ప
ప – మ ప ద – ప ద ని – స ని రి
కడలిలో నీళ్ళన్ని సిరగా మారితే
ఆకాశం ఒక కాగితమైతే
ధరణిపై ఉన్న ప్రతి కొమ్మ కలమైతే
జీవిస్తున్న ప్రతి మనిషి కవి అయితే
దేవుని ప్రేమను గూర్చి వ్రాస్తు ఊండే వాడైతే
కొన్నాళ్లకే నీళ్లు యెండి పోవును
ఆకాశం నిండి పోవును
ప్రతి కొమ్మ అరిగి పోవును
ప్రతి మనిషి కృషించి పోవును
పల్లవి:
నా యేసు ప్రేమ – శాశ్వత ప్రేమ
అవదులు లేని ప్రేమ – షరతులు కోరని ప్రేమ
- సృష్టిని సృజనాత్మక శక్తితో పలికితివి
మనిషిని నీ స్వరుపముగ చేసితివి
నీవు పొందిన గాయములు నాకు స్వస్థత నీయగా
నీవిచ్చిన ప్రాణము నాలో ఉప్పొంగెను
నీ ప్రేమ అలలన్నీ నా యెదను తాకగా
నాట్య మాడెదన్ దావీదువలె - నీవెగా అందరికి దేవుడవు
నీ ద్వారే సమస్తము కలిగెను
నీ తనువులో ఉండే రుధిరం నా కలుషములను కడగగా
నీవిచ్చిన ప్రాణము నాలో ఉప్పొంగెను
నా కన్నులెత్తుటకు ధైర్యము చాలక
తగ్గితినయ్యా సుంకరివలె
pa – ma pa da – pa da ni – ni da pa
pa – ma pa da – pa da ni – sa ni ri
Kadalilo neellanni siraga maaritey
aakaasam oka kaagithamaitey
dharanipai unna prathi komma kalamaitey
jeevisthunna prathi manishi kavi ayithe
dhevuni premanu gurchi wraasthu undey vaadaithey
konnaallakey neellu yendi povunu
aakaasam nindi povunu
prathi komma arigi povunu
prathi manishi krushinchi povunu
Chorus:
Naa yesu prema
saashwatha prema
avadhulu leni prema
sharathulu korani prema
- Srushtini srujanaathmaka shakthitho palikithivi
manishini nee swarupamuga chesithivi
neevu pondhina gaayamulu
naaku swasthatha neeyagaa
neevichina praanamu naalo uppongenu
nee prema alalanni naa yedhanu thaakagaa
naatya maadedhan dhaaveedhuvaley - Neevegaa andhariki dhevudavu
nee dhwaarey samasthamu kaligenu
nee thanuvulo undey rudhiram
naa kalushamulanu kadagagaa
neevichina praanamu naalo uppongenu
naa kannuletthutaku dhairyamu chaalaka
thaggithinayyaa sunkarivaley