Prabhu Nee Manchithanamu – Sam Stan Telugu Christian Lyrics
Prabhu Nee Manchithanamu is the latest Telugu Christian song translated by Samuel Stanley Jones & John Praveen Bondada from an English song Goodness Of God released by One Church Worship featuring Arianna Earnshaw, sung by Sam Stan, Sam Gaius, Keerthana & Abhilash and music composed by Abhilash Bandela. This song was released on March 24, 2024 through All Things Worship Collective YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Prabhu Nee Manchithanamu
Release Date: March 24, 2024
Original Song: Goodness Of God by One Church Worship.
Translation: Samuel Stanley Jones & John Praveen Bondada
Vocals: Sam Stan, Sam Gaius, Keerthana & Abhilash
Music: Abhilash Bandela
చరణం 1:
నీ ప్రేమయు నీ దయా కనికరము
ఎల్లప్పుడు, నీ చేతిలో నా జీవితం
నా జీవిత గమనములో
ప్రతి ఇబ్బందిలో
నే పాడెద ప్రభు నీ మంచితనమును
పల్లవి:
నీ చేతిలొ నా జీవితం
నీ ప్రేమలొ ఎల్లప్పుడు
నే నడిచెదను ఓ దేవా
నే పాడెద ప్రభు నీ మంచితనమును
చరణం 2:
నీ స్వరము చీకటిలో నా తోడు
వీడదు, ఆపదలో నా ధైర్యము
నా తండ్రివి నీవే, స్నేహితుడా
కీర్తింతును ప్రతి దినము
నీ మంచితనము, ఉన్నతం యేసయ్య
నా స్వరము, నా సర్వము, నీకే అంకితము
నీ మంచితనము, ఉన్నతం యేసయ్య