Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Peturu Vale Nenu
Release Date: January 27, 2024
Lyrics, Tune & Production: Jasper Kunapo
Vocals & Music : Hadlee Xavier
- Telugu
- English
పల్లవి:
ఆరాద్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును
అత్యున్నత ప్రేమను కనుపరచి నావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును
- పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా - ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసేను - నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా
ఆ చేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు
Chorus:
Aaraadhyudavu neeve prabhu
aanandhamutho aaraadhinthunu
athyunnatha premanu kanuparachi naavu
nithyamu ninu koniyaadi keerthinthunu
- Pethuru valey nenu prabhunaku dhooramugaa
panulatho janulatho jathabadi parugethagaa
prayaasamey prathi kshanam prathi nimisham paraajayam
galilaya theeramuna nannu gamaninchithivaa - prabhu raakada nerigi jala jeevaraasulu
theeramu cheriri karthanu theri choodagaa
parugethenu palu chepalu prabhu panikai samakoodi
santhoshamutho odduna ganthulesenu - ninneruganu ani paliki anyunigaa jeevinchithi
meenamutho bhojanamu samakoorchithivaa
aa chepala samarpana nerchithi ninu vembadinthu
adhvitheeya dhevudavu neeve prabhu