Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Parishuddhathmuda
Album: Premaku Prathiroopam Yesayye
Release Date: August 31, 2020
Lyrics, Tune: Bro Philip Gariki
Vocals: Sharon Sisters, Bro Philip Gariki, J K Christopher
Music: J K Christopher
- Telugu
- English
పరిశుద్ధాత్ముడా నీకే వందనం
ఆదరణ కర్తా సమాధాన కర్త
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా
స గ గ గ గ మ గ రి స ని ద ప
స గ గ గ గ మ గ ని గ మ
స గ గ గ గ మ గ రి స ని ద ప
ప ద ని రి స.. రి స
- మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం
శక్తి చేత కానే కాదు
బలముతోను కానే కాదు
నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు
నీ వల్లే జరుగును మహిమలు - దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము
పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము
ఆత్మ గల వాడే దేవుని వాడు
ఆత్మ మూలముగా జీవించును
విజ్ఞాపనమును చేయును మన పక్షముగా
సమస్తమును బోధించును
Parishuddhathmuda Neeke Vandanam
aadharana kartha samaadhana kartha
sarva sathyamuloniki nadipe
maa priya daivamaa
sa ga ga ga ga ma ga ri sa ni da pa
sa ga ga ga ga ma ga ni ga ma
sa ga ga ga ga ma ga ri sa ni da pa
pa da ni ri sa.. ri sa
- Maathone undina vela shakthitho nimpabadudhumu
sarvalokaaniki memu saakshamichedam
shakthi chetha kaane kaadu
balamuthonu kaane kaadu
nee aathma dwaaraa jarugunu kaaryamulu
nee valle jarugunu mahimalu - Devuni raajyamanagaa neethiyu samaadhaanamu
parishudda aathmayandhali aanandamu
aathma gala vaade devuni vaadu
aathma moolamugaa jeevinchunu
vignaapanamunu cheyunu mana pakshamugaa
samasthamunu bhodhinchunu