Paralokamnundi – Bro M Moses Telugu Christian Lyrics
Paralokamnundi is the latest christian Telugu Christmas song written, tune & music composed by Bro M Moses. This song was released on December 10, 2019.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Paralokamnundi
Release Date: December 10, 2019
Vocals: Bro M Moses
Lyrics, Tune & Music: Bro M Moses
పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించున్
దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు
ఆ దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు
- యూదయ దేశపు బేత్లెహేములో
కన్య మరియ గర్భమందున
యూదుల రాజుగా పుట్టిన యేసు
సర్వశక్తి గల దేవుని సుతుడు - మరణచ్చాయలో ఉండిన ప్రజలకై
జీవపు వెలుగై ఇలకేతెంచెన్
లోకపాపము తానె భరించి
ప్రతీ మనిషికి జీవమునిచ్చును