Paiki Egiredhavu – Paul Dhinakaran Telugu Christian Lyrics
Paiki Egiredhavu, a latest Telugu Christian song released by Jesus Calls Ministries featuring Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola,Srestha Karmoji. This song video was released on December 31, 2023 through Jesus Calls Telugu – యేసు పిలుచుచున్నాడు YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Paiki Egiredhavu
Song Release Date: December 31, 2023
Vocals: Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Srestha Karmoji
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు
1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు
2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు
నీ కాలి క్రింద దుష్టుడు దూళిగా మారును
నింగిలో మెరుపు వలె శత్రువు కూలును
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు
Dhevuni aanandam ninu kammunu
unnathamaina sthalamulu ninu aahwaaninchun
Paraloka swaasthyamutho poshinchunu ninnu
aakaasapu vaakillu theruchunu neeku
Neevu paiki lechedhavu pai paina egiredhavu
neevu vechiyunna dhinamula yokka phalamunu pondhedhavu
kolpoyinavanni rendinthalugaa maralaa pondhedhavu
1. Baadhinchu bandhakamulu ee dhinamey vippabadun
nee mundu addugaa nilichey sankellu thegipadun
neekunna dharsanam neravera thwarapadun
anukoola dhwaaramulu nee koraku theravabadun
Neevu paiki lechedhavu pai paina egiredhavu
neevu vechiyunna dhinamula yokka phalamunu pondhedhavu
kolpoyinavanni rendinthalugaa maralaa pondhedhavu
2. Neethi sooryudu nee paina udhayinchunu
yesuni rekkala krindha aarogyamondhedhavu
nee kaali krindha dhushtudu dhooligaa maarunu
ningilo merupu valey sathruvu koolunu
Neevu paiki lechedhavu pai paina egiredhavu
neevu vechiyunna dhinamula yokka phalamunu pondhedhavu
kolpoyinavanni rendinthalugaa maralaa pondhedhavu