Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Oohakandani
Release Date: February 12, 2021
Lyrics, Producer: Joshua Shaik
Tune: Kavitha Shaik
Vocals: Sharon Philip
Music: JK Christopher
Guitars: Keba Jeremiah
- Telugu
- English
ఊహకందని ఉపకారములు, కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు
యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా
- నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది
నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును - పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపును
నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును - గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు
ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును
Oohakandani upakaaramulu, krupa vembadi krupalu
maruvaleni needhu melulu, varninchaleni vaathsalyamulu
Yesayya Neeve aadharamayya
naa manchi kaapari neevenayya
- Noonetho naa thalanantiyunnaavu, naa ginne nindi porlu chunnadhi
ne brathuku dinamulanniyu krupaa kshemamule naa venta vachunu - Pachika chotlalo parundacheyunu, saanthikara jalamulaku nadupunu
naa praanamunaku sedha dheerchi neethi maargamulo nanu nadipinchunu - Gaadaandhakaaramulo nadichinanu, naaku thodhuga neevundhuvu
ey thegulunu naa dhari raaneeyaka prathi keedu nundi thappinchunu