Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Ontarini
Song Release Date: October 30, 2020
Lyrics & Tune: John Libni Bathuka
Vocals: Nycil KK
Music: J K Christopher
- Telugu
- English
ఒంటరిని నేను ఒంటరిని
ఓడిపోయి నేను ఒంటరినై
ఓదార్పులేక ఓరిమిలేక
మరణమే ఇక శరణం అనుచు
అంతమవ్వాలని ఆశపడితి
- దావీదు వలె నేను శ్రమలనొందుచు
నిందకు వేదనకు వేడుకనైతిని
ఒంటరినై నేను నిను వెదకుచుండగా
నీ వాక్యముచే నను ఆదరించి
ఇదిగో నేను ఉన్నాను అని నీవు
అభయము ఇచ్చితివి యేసు దేవా! - తప్పిపోయిన తనయుని వలె నేను
తండ్రికి దూరమై ఒంటరినైతిని
తప్పు తెలిసి క్షమీయించుమని
నీ చెంతకు నే చేరితి తండ్రి
నీవు నన్ను కౌగిలించి
క్షమియించిన ఓ కరుణామయుడా! - యాకోబు వలె నేను భయముతో వణకుచు
ఒంటరినై నీతో పోరాడుచుండగా
పేరు పెట్టి పిలిచినా దేవా
నీదు మోమును చూపించితివి
భయపడక నీవు సాగిపొమ్మని
దీవించితివి ఓ యేసు దేవా
Ontarini nenu ontarini
odipoyi nenu ontarini
odhaarpu leka orimi leka
maraname ika saranam anuchu
anthamavvaalani aasapadithey
- Daavidu valey nenu sramalanonduchu
nindaku vedhanaku vedukanaithini
ontarinai nenu ninu vedhakuchundagaa
nee vaakyamuche nanu aadharinchi
idigo nenu unnaanu ani neevu
abhayamu ichithivi yesu deva - Thappipoyina thanayuni valey nenu
thandriki dhooramai ontarinaithini
thappu thelisi kshamiyinchumani
nee chenthaku ne cherithi thandri
neevu nannu kougilinchi
kshamiyinchinaa oh karunaamayudaa - Yakobu valey nenu bhayamutho vanukuchu
ontarinai neetho poraaduchundagaa
peru petti pilichinaa devaa
needhu momunu choopinchithivi
bhayapadaka neevu saagipommani
dheevinchithivi oh yesu deva