Okka Punya Kaaryamuche – Prema Anudinamu Telugu Christian Lyrics
Okka Punya Kaaryamuche is a Telugu Christian song written by Anne Deborah K Mohanty W/o. Bishop Sudheer K Mohanty.
Song : Okka Punya Kaaryamuche
Album : Prema Anudinamu
Lyrics : Anne Deborah K Mohanty
ఒక్క పుణ్య కార్యముచే – మానవునికి క్రుపాదానమే (2) 1. ఓ దేవునీ మహిమ తేజమా – దైవతత్వమూర్తిమంతమ (2) 2. ఓ నీ మహాత్యము గలవాక్కుచే – సర్వమును నిర్వహించువాడా (2) Okka punya kaaryamuche – maanavuniki krupaadaanamey (2) 1. O devuni mahima tejamaa – daivatatwamurtimantama (2) 2. O ni mahaatyamu galavaakkuchey – sarvamunu nirvahinchuvaada (2)
జీవప్రదమైన నీతి నొసగుచు – నీ బలియాగమె కారణమాయెను
ఓ పుణ్యమూర్తీ ప్రేమా స్వరూపి – నీ అర్పణచే రక్షణ ప్రాప్తి
పాప పరిహారమే బొందితి || ఒక్క ||
తండ్రి చిత్తం నెరవెర్చుటకై – విమోచన క్రయదనమైతివ (2) || ఒక్క ||
పరిశుద్ద జనముగ మమ్ము చేసి – నీలో సంపూర్ణత నిచ్చితివి (2) || ఒక్క ||
jeevapradamaina neethi nosaguchu – ni baliyaagame kaaranamaayenu
O punyamurthi prema swarupi – ni arpanache rakshana praapthi
paapa parihaaramey bondithi || okka ||
tandri chittam neraverchutakai – vimochana krayadanamaitiva (2) || okka ||
parishudda janamuga mammu chesi – nilo sampurnatha nichitivi (2) || okka ||
Will update soon…