This song was recomposed by renowned music director, Daniel J Kiran in the album, Srastha produced by Jeeva R Pakerla.
Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Oh Prardhana Su Prardhana
Album: Andhra Kraistava Keerthanalu, Srastha
Lyrics: William W. Walford (Sweet Hour of Prayer)
Vocals : Surya Prakash, Agnette, and Mona Priya
Music : Daniel J Kiran
Producer: Jeeva R Pakerla
- Telugu
- English
- ఓ ప్రార్ధన సుప్రార్ధన – నీ ప్రాభవంబున్ మరతునా?
నా ప్రభువున్ ముఖా ముఖిన్ – నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సుప్రార్ధనా – నీ ప్రేరణంబుఁచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు -నో ప్రార్ధన సుప్రార్ధన - పిశాచి నన్ను యుక్తితో – వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే – నా శంకలెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా – నా శైలమా నా ప్రార్ధన
నా శోకమెల్ల దీర్చెడు – విశేషమైన ప్రార్ధన - నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను
నా దేవుడేసు చెంతకు – మోదంబు గొంచుఁబోవును
సదా శుభంబు లొందను – విధంబు జూప నీవేగా
నా ధైర్యమిచ్చు ప్రార్ధన – సుధా సుధార ప్రార్ధన - అరణ్యమైన భూమిలో – నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కినా – చిరగృహంబు జూతును
శరీరమున్ విదల్చినే – బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్ – పరేశు ధ్యాన ప్రార్ధన
- Oh praardhana su praardhana – nee praabavambun marathuna
naa prabhuvun mukhamukin – ne branuthinthu nee praban
naa praanamaa su praardhana – nee preranambuche gadha
nee premadhaara groludhu – no praardhana su praardhana - Pisaachi nannu yukthitho – vasambu cheya joochucho
nee saanthamaina deepthiye – naa sankalella maanuvun
nee sakthi nenu marathunaa – naa sailamaa naa praardhana
naa sokamella dheerchedu – viseshamaina praardhana - Nee divyamaina rekkale naa dhukkabaara mellanu
naa devudesu chenthaku – modhambu gonchubovunu
sadhaa subhanbu londhanu – vidhanbu joopa neevegaa
naa dairyamichu praardhana – sudhaa sudhaara praardhana - Aranyamaina bhoomilo – naa ramyamou pisganagam
bu rangugaanu nekkina – chiragruhambu joothunu
sariramun vidhalchine – burambu bovu velalo
karambu ninnu mechedhan – paresu dhyaana praardhana