Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : O Prema Moorthy
Song Release Date: March 22, 2021
Lyrics & Tune: Pastor J Devanand Kumar
Vocals: Nissi John
Music: J K Christopher
- Telugu
- English
ఓ ప్రేమమూర్తి ఓ త్యాగమూర్తి
ఓ క్షమామూర్తి ఓ కరుణమూర్తి
- గెత్సెమనే తోటలో పట్టబడి
సంకెళ్ళతో బంధింపబడి
ప్రధాన యాజకులతో అపహసించబడి
నిందింపబడి నేరము మోపబడి
మనుష్యుల వలన తృణీకరింపబడిన ఓ యేసయ్యా - పిలాతు హేరోదు ఎదుట నిలువబడి
అన్యాయముగా తీర్పు తీర్చబడి
సైనికుల కొరడాలతో కొట్టబడి
వీపు దున్నబడి ఉమ్మి వేయబడి
ముళ్ళ కిరీటము తలపై పెట్టబడిన ఓ యేసయ్యా - యేరుషలేము వీధులలో ఈడ్వబడి
చేతులు కాళ్ళలో మేకులు కొట్టబడి
కల్వరి గిరిపై సిలువ వేయబడి
ప్రక్కలో పొడవబడి రుధిరం కార్చబడి
మరణాన్ని పొంది తిరిగి లేపబడిన ఓ యేసయ్యా
O prema moorthy – O thyaaga moorthy
O kshamaa moorthy – O karuna moorthy
- Gethsemane thotalo pattabadi
sankellatho bandhimpabadi
pradhaana yaajakulatho apahasinchabadi
nindimpabadi neramu mopabadi
manushyula valana truneekarimpabadina O Yesayya - Pilaathu herodhu yedhuta niluvabadi
anyaayamugaa theerpu theerchabadi
sainikula koradaalatho kottabadi
veepu dunnabadi ummi veyabadi
mullakireetam thalapai pettabadina O Yesayya - Yerushalemu veedhulalo eedvabadi
chetulu Kaallalo mekulu kottabadi
kalvari giripai siluva veyabadi
prakkalo podavabadi rudhiram kaarchabadi
maranaanni pondhi thirigi lepabadina O Yesayya
1 comment