Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Nuthana Kriyalu
Release Date: February 16, 2024
Lyrics & Tune: Pastor Praveen
Vocals: Akshaya Praveen
Music: Linus Madiri
- Telugu
- English
నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవియ్యగా
నూతన మనసుతో నను నింపెదవని నీవు సెలవియ్యగా
నా అరణ్యరోధనయే ఉల్లాసముగా మారెనె
నా యెడారి జీవితమే సుఖసౌక్యముగా మారెనె
హల్లెలూయ గానాలతో హోసన్న గీతాలతో – 2
నిన్ను ఆరాధింతును ఘనపరతును నిన్ను కీర్తింతును – 2 ॥ నూతన ॥
- ఊహకు అందనీ కార్యములు జరిగించువాడవు
అందనీ శిఖరము నన్ను ఎక్కించువాడవు
నిన్ను ప్రేమించు వారిని దీవించెదవు సేవించు వారిని ఘనపరచెదవు – 2
నీ ప్రేమ వర్ణించలేనయా – నీ కృప వివరించలేనయా – 2 ॥ హల్లెలూయ ॥ - నిందకు ఘనతను మరల ఇచ్చువాడవు
కోల్పోయిన దీవెనలు నూరంతలుగా దయచేతువు
మాటయిచ్చి తప్పని వాడవు – వాగ్దానమును స్థిరపరచు వాడవు – 2
నీ సంకల్పము గ్రహింతును – నీ చిత్తమునే జరిగింతును – 2 ॥ హల్లెలూయ ॥ - తండ్రితో ఐక్యమై అతిశయించు భాగ్యముతో
క్రీస్తులో నిలబడి వెలుగుగా ప్రకాశింతును
పరిశుద్ధాత్మతో నే సాగెదను – పరిశుద్దులతో నేనుండెదను – 2
నాకెంతో భాగ్యమయా – నాకెంతో ధన్యతయా – 2 ॥ హల్లెలూయ ॥
Noothana Kriyalu cheyuchunnaavani neevu selaviyyagaa
noothana manasutho nanu nimpedhavani neevu selaviyyagaa
naa aranya rodhanye ullaasamugaa maarene
naa edaari jeevithame sukha soukyamugaa maarene
Hallelujah gaanaalatho hosanna geethaalatho – 2
ninnu aaraadhinthunu ghanaparathunu ninnu keerthinthunu – 2 ॥ Noothana ॥
- Oohaku andhani kaaryamulu jariginchuvaadavu
andhani sikharamu nannu ekkinchuvaadavu
ninnu preminchu vaarini dheevinchedhavu sevinchu vaarini ghanaparachedhavu – 2
nee prema varninchalenaya – nee krupa vivarinchalenayaa – 2 ॥ Hallelujah ॥ - Nindhaku ghanathanu marala ichuvaadavu
kolpoyina dheevenalu nooranthalugaa dhayachethuvu
maata ichi thappani vaadavu – vaagdhaanamunu sthiraparachu vaadavu – 2
nee sankalpamu grahinthunu – nee chithamune jariginthunu – 2 ॥ Hallelujah ॥ - Thandritho aikyamai athisayinchu bhaagyamutho
kreesthulo nilabadi velugugaa prakaasinthunu
parishuddhaathmatho ne saagedhanu – parishuddhulatho nenundedhanu – 2
naakentho bhaagyamayaa – naakentho dhanyathayaa – 2 ॥ Hallelujah ॥