Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Noothanamainadi
Release Date: August 17, 2020
Lyrics, Tune: Dasari Sundeep
Vocals: Lillian Christopher
Music: J K Christopher
- Telugu
- English
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును
- గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచెదవు
విడువని దేవుడవు యెడబాయలేదు
నన్ను క్షణమైనా త్రోసివేయవు - నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు - నీ రెక్కల క్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు
Noothanamainadi nee vaathsalyamu..
prathi dhinamu nannu dharchinchenu
edabaayanidhi nee kanikaramu
nannentho preminchenu tharamulu maaruchunnanu
dhinamulu gadhuchuchunnanu nee premalo maarpuledu
sannuthinchedhanu naa yesayya
sannuthinchedhanu nee naamamunu
- Gadachina kaalamantha
nee krupa choopi aadharinchinaavu jaragaboye kaalamantha
nee krupalona nannu dhaachedhavu
viduvani dhevudavu yedabaayaledhu
nannu kshanamainaa throsiveyavu - Naa heena dashalo nee prema choopi paiki lepinaavu
unnatha sthalamulalo nannu niluvabetti dhairyaparachinaavu
maruvani dhevudavu nannu maruvaledu
neevu ey samayamandainanu cheyi viduvavu - Nee rekkala krindha nannu dhaachinaavu
aasrayamainaavu naa dhaagu sthalamugaa
neevundinaavu samrakshinchaavu
preminche dhevudavu thrupthiparachinaavu nannu
samayochithamugaa aadharinchinaavu