Song : Nithya Prematho
Album : Srastha
Telugu Lyrics : Jeeva R Pakerla & Samuel Wilson
Artist : Jeeva R Pakerla
Music : Prabhu Pammi
- Telugu
- English
- నిత్య ప్రేమతో నన్ను ప్రేమెంచెన్
తల్లి ప్రేమను మించినదే
లోక ప్రేమను మించినదే
నిన్ను నేను ఎన్నడు విడువను
నిత్యము నీతోనే జీవింతున్
సత్య సాక్షిగ జీవింతున్ - నిత్య రక్షణతో నన్ను రక్షించెన్
ఏక రక్షకుడు యేసే
లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై
నీ పోలికగా ఉండుటకై
నా సర్వము నీకే అర్పింతున్
పూర్ణానందముతో నీకే అర్పింతున్ - నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్
మేఘ రథములపై రానైయున్నాడు
యేసు రాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టాంగపడి
స్వర్గ రాజ్యములో యేసున్
సత్య దైవం యేసున్
- Nithya prematho nannu preminchen
talli premanu minchinadey
loka premanu minchinadey
ninnu nenu ennadu viduvanu
nityamu neethoney jeevintun
satya sakshiga jeevintun - Nithya rakshanato nannu rakshinchen
Eka rakshakudu yesey
loka rakshakudu yesey
nee chitthamunu cheyutakey
nee polikagaa undutakey
naa sarvamu neekey arpinthun
poornanandamuto neekey arpintun - Nithya raajyamulo nannu cherpinchen
megha rathamulapai raanaiyunnaadu
yesu raajuga raanaiyunnaadu
aaraadhinthunu saashtaangapadi
swarga raajyamulo yesun
sathya daivam yesun