Ninu Vidachi Undalenayya – Lillian Christopher, NagaRaju Telugu Christian Lyrics
Ninu Vidachi Undalenayya is the Christian Telugu song written, tuned & producted by Bandela Naga Raju, sung by Lillian Christopher and music composed by Suresh. This song video was released on February 14, 2024 through Bandela Nagaraju YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Ninu Vidachi Undalenayya
Release Date: February 14, 2024
Lyrics, Tune & Producer: Bandela Naga Raju
Vocals: Lillian Christopher
Music: Suresh
యేసయ్యా
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా
నిను విడచి ఉండలేనయ్యా
నీ ప్రేమను మరువలేనయ్యా
నను ప్రేమించెను నను విడిపించెను
నను దీవించెను నను బ్రతికించెను
అనుక్షణము రక్షించెను
యేసు నన్ను అనుక్షణము రక్షించెను
నా దేవుడు గొప్ప దేవుడు
నా యేసయ్యా ప్రేమామయుడు
- నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా
కారు చీకటే నన్ను కమ్మి వేసినా
శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి
ప్రతి క్షణము కాపాడెను
యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను - నిందలతో నన్ను క్రుంగదీసినా
మాటలతో నన్ను గాయపరచినా
నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని
నా గాయము స్వస్థపరచెను
యేసు నా గాయము స్వస్థపరచెను - కన్న వారే నన్ను విడిచి వేసినా
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా
నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా
అను నిత్యము నాతో ఉండెను
యేసు అను నిత్యము నాతో ఉండెను
Yesayyaa
neeve naaku maargamu, sathyamu, jeevamayyaa
Ninu vidachi undalenayyaa
nee premanu maruvalenayyaa
nanu preminchenu nanu vidipinchenu
nanu dheevinchenu nanu brathikinchenu
anukshanamu rakshinchenu
yesu nannu anukshanamu rakshinchenu
naa devudu goppa devudu
naa yesayyaa premaamayudu
- Na sathruvule nannu chuttumuttinaa
kaaru cheekate nannu kammi vesinaa
sathruvulanu chedharagotti cheekatini velugu chesi
prathi kshanamu kaapaadenu
yesu nannu prathi kshanamu kaapaadenu - Nindhalatho nannu krungadheesinaa
maatalatho nannu gaayaparachinaa
naa cheyyini pattukoni thana akkuna cherchukoni
naa gaayamu swasthaparachenu
yesu naa gaayamu swasthaparachenu - Kanna vaare nannu vidachi vesinaa
kattukunna vaare nannu vadhili vesinaa
naa cheyyini vidavakundaa nannu vadhileyakundaa
anu nithyamu naatho undenu
yesu anu nithyamu naatho undenu