Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Ninnaradhunchedhanu
Album: Sreshtaarpana
Release Date: October 18, 2021
Lyrics: Sharon Philip & Philip Gariki
Tune: Sharon Philip
Vocals: Sharon Philip & Philip Gariki
Music: JK Christopher
- Telugu
నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు – ఆనందించెదను
నీతో నడవాలి – కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య
- ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా – ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా - శాంతినిచ్చు దేవా – ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా – ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా