Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Neeve Chalunu Yesu
Release Date: June 17, 2025
Lyrics: Percy Bhanu
Music: Bhanu Pala
Vocals: Anwesshaa Dutt
- Telugu
- English
నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిను వీడి బ్రతుకాలేను
మనసు చెదరిన నీ మాట నిలుచును
మనుషులంతా వీడిన నీ కృపాయే దాచును
ఈ లోక సంపద లేకున్నా మదియందుసంతసముంచావూ
మనుషులు సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు
ఆకాలి వేళలో అద్భుతాలు చేశావు
నాకున్న లేమిలో నన్ను దివించావు
గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మితి మీరే ప్రతి కూల స్తితులపై అధికారమే ఇచ్చావు
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
బంధాలే వీడిన నీదు ప్రేమ మారదు
Neve chaalunu yesu verai undalenu
neve chaalunu ninu veedi brathukalenu
manasu chedharina nee maata niluchunu
manushulanthaa veedina nee krupaye dhaachunu
Ee loka sampadha lekhunna
madhiyandhu santhosamunchaavu
manushulu saayam raakhunna
nireekshincu oorpe nerpaavu
akaali velalo adbhutalu chesavu
naakunna laemilo nannu dhivinchaavu
Gatha kaala vyadhalandhu
maapai krupaye kadha unchaavu
mithi meere prathi koola sthithulapai
adhikaarame ichhaavu
kaalalu maarina korkelu chedharina
bandhale veedina needhu prema maaradhu