Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Neela Preminchevaarevaru
Release Date: January 02, 2021
Lyrics, Tune, Vocals & Produced: Samuel Pammi
Music: Pavan Peters A
- Telugu
- English
నీలా ప్రేమించేవారెవరు ఇలలో లేరు
నీవే ప్రేమామయా
నీలా ప్రేమించేవారెవరు ఈ ధరలో లేరు
నీవే ప్రేమామయా
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నీ మహిమనంతా విడచి
నా కొరకై దిగివచ్చితివే
నిన్ను నేను ప్రేమించకముందే
నన్ను నీవు ప్రేమించితివే
నా శిక్ష అంతా ఆ సిలువలో
నా కొరకై భరియించితివే
- అంధకారములో ఆశాజ్యోతివై
చీకటి బ్రతుకును నీ వెలుగుతో నింపావు
పరమును విడచి భువికేతించి నన్ను విమోచించావు
నీదు రాజ్య వారసునిగా నన్ను చేసుకున్నావు
ఎవరు చేయని సాహసం నాకై సిలువలో నీవు చేసావు
వధకు తేబడిన గొర్రెపిల్లగా నాకై నీవు మారావు - తల్లి మరచినా నీవు మరువవు
తండ్రి విడచినా నీవు విడువవు
నను అనాధగా విడువనని వాగ్దానం చేసిన నాధుడవు
ఆత్మరూపిగా నాలో నివసించి నను ఆదరించావు
త్వరలో పరమునకు నన్ను కొనిపోవ తిరిగి రానైయున్నావు
యుగయుగాలు నీతో ఉండే భాగ్యం నాకు ఇచ్చావు
neeve premaamayaa
neela preminchevaarevaru ee dharalo leru
neeve premaamayaaNinnu nenu Preminchakamundhe
nannu neevu preminchithive
nee mahimananthaa vidachi
naa korakai dhigi vachithive
Ninnu nenu Preminchakamundhe
nannu neevu preminchithive
naa siksha anthaa aa siluvalo
naa korakai bhariyinchithive
- Andhakaaramulo aasaa jyothivai
cheekati brathukunu nee velugutho nimpaavu
paramunu vidachi bhuvikethenchi nannu vimochinchaavu
needhu raajya vaarasunigaa nannu chesukunnaavu
evaru cheyani saahasam naakai siluvalo neevu chesaavu
vadhaku thebadina gorrepillagaa naakai neevu maaraavu - Thalli marachinaa neevu maruvavu
thandri vidachinaa neevu viduvavu
nanu anaadhagaa viduvanani vaagdhaanam chesina naadhudavu
aathmaroopigaa naalo nivasinchi nanu aadharinchaavu
thwaralo paramunaku nannu konipova thirigi raanaiyunnaavu
yugayugaalu neetho unde bhaagyam naaku ichaavu