Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Nee Udayakanthilo
Release Date: June 30, 2025
Lyrics, Tune and Vocals: Lillian Christopher
Music: JK Christopher
Guitars: Keba Jeremiah
- Telugu
- English
నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య
- నీ వాక్యపు వెలుగులో
నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును,
తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన
నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే
నీ మహిమకై ప్రకాశించెద - ఏ జలమైనా ఏ జ్వాలైనా
నే భయముచెందను
విశ్వాసమే నా బలం
నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు,
మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి,
నీ కృపలో సాగెదనయ్యా
Nee udaya kaantilo – ne nadachivellada
Nee adugu jaadalae ne anusarinchada
Nadivale nee samaadhaanamu – vidichiponi sahavaasamu
Naa todugaa unchaavayya – naa tandrivi naa Yesayya
- Nee vaakayapu velugulo
naa sthitini choochiti
Naa bhaaramu, naa bhayamunu,
tolaginchi dari cheritivi
Cheekatilonundi aascharyamaina
nee veluguku pilachina Devaa
Naa rakshana deepam veliginchinaave
nee mahimakai prakaashinchada - Ee jalamaina ee jwaalaina
ne bhayamuchendanu
Vishvaasame naa balam
neetone vijayamu
Nanu maruvani nee prema, viduvani nee krupaku,
mari edhi saatiraadaya
Aa premanu talachi, neelone nilachi,
nee krupalo saagedanayya