Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Nee Rekkala Needalo
Release Date: December 04, 2025
Lyrics & Vocals: Manirajesh Jonnala
Tune: Vinod Kumar
- Telugu
- Transliteration
నీ రెక్కల నీడలో – నను కాచావయ్యా
నీ అక్కున చేర్చుకుని – నను మలిచావయ్యా
పల్లవి:
యేసయ్య – నీవే నా ప్రాణము
మెస్సయ్య – నీవే నా ధ్యానము
యేసయ్య – నీవే నా జీవము
మెస్సయ్య – నీవే ఆధారము
- అల్పురాలినైనా నన్ను – ఆదరణ చూపించి
నీ చేయి విడువక – నన్ను నడిపించావు
విడువక నన్ను – నీ ప్రేమ పంచి
నీ కృప క్షేమముతో – నన్ను బలపరచావు - అర్హతే లేని నాకు – నీ మాటనందించి
నా జీవితానికే – వెలుగును నింపావు
దినురాలినైనా నన్ను – నీ దరికి చేర్చి
నీ హస్తవాసితో – నన్ను శుద్ధిపరిచావు
Nee rekkala needalo – nanu kaachaavayyaa
nee akkuna cherchukuni – nanu malichaavayya
Chorus:
Yesayya – neeve naa praanamu
messayya – neeve naa dhyaanamu
yesayya – neeve naa jeevamu
messayya – neeve aadhaaramu
- Alpuraalinaina nannu – aadharana choopinchi
nee cheyi viduvaka – nannu nadipinchaavu
viduvaka nannu – nee prema panchi
nee krupa kshemamutho – nannu balaparachaavu - Arhathe leni naaku – nee maatanandinchi
naa jeevithaanike – velugunu nimpaavu
dhinuraalinaaina nannu – nee dhariki cherchi
nee hasthavaasitho – nannu shuddhiparichaavu