Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Nee Krupatishayamu
Release Date: December 29, 2024
Lyrics, Tune & Vocals: Asher Andrew
Music: John Pradeep
- Telugu
- English
నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
ఆ.పల్లవి:-
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు
- ఇంకా బ్రతికి ఉన్నామంటే – కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే – కేవలము నీ కృపా
ఏ మంచితనము – లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా - పది తరములుగా వెంటాడిన – మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా – మార్చేనే వెయ్యి తరములు
అన్యురాలైన ఆ రూతును – ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నన్ను దీవించగా
ఏ శాపము నాపై పనిచేయదు - ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే – కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే – కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు – నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా ఋణస్థుడను
నీయందే నిత్యము అతిశయము - ఇల్లు వాహనం ఉన్నాయంటే – నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే – నీదు కృపా దానమే
ఏ అర్హత నాలో లేకున్ననూ – కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను
జీవితమంతా పాడెదను - ప్రియులే నన్ను విడనాడినా – శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే – నా కథ ముగిసినదే
నీ కుడిచేతిలో ఉంచగనే – బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము
విధిరాతనే మార్చెనే నీ కృపా
Pallavi:
Nee krupaatishayamunu anunithyamu
né keerthincheda tarataramulaku
nee vishwasaythanu né prachurinthunu
A.Pallavi:
Nee krupaa nee krupaa aakaashamukante hechhainadi
mounigaa yetulundeda saakshigaa prachurinchaka
naa thudi shwaasa varaku nee chentha cherévaraku
- Inkaa brathiki unnaamante – kevalamu nee krupaa
inkaa sevaló unnaamante – kevalamu nee krupaa
yé manchithanamu – lékunanu konasaginchindi
nee krupaa nilabettukonindi nee krupaa - Padi tharamulugaa ventadina – moyabu shaapamu
nee krupanu sharanu vedaga – maarche né veyyi tharamulu
anyuralaina aa roothunu – dhanyuraluga maarchindi
nee krupaye nannu deevinchaga
ye shaapamu naapai panicheyadu - Aarogyam udyogam unnaayante – kevalamu nee krupaa
methuku brathuku unnaayante – kevalamu nee krupaa
krupathone rakshan nichavu – naa kriyala valana kaané kaadu
jeevithamantha runasthudanu
néyandé nithyamu atishayamu - Illu vaahanam unnaayante – nee krupaadaaname
balamu dhanamu unnaayante – nee krupaa daaname
ye arhatá naaló lékunanu – krupa bhikshaye naa yedala
jeevithamantha kruthagnudanu
jeevithamantha paadedanu - Priyule nannu vidanadina – shokame naa lokama
anaadhagane migilainé – naa katha mugisindé
nee kudichethilo unchagane – binyameenu vanthugaa maare
aidamthalaye naa bhaagyamu
vidhiraathane maarchiné nee krupaa