Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Nee Krupa Lenidhe Nee Daya
Release Date: October 21, 2024
Lyrics: Pastor. Samuel Nethala
Tune: Pastor. David Joel
Music: JK Christopher
Vocals: Raji Lekhana
- Telugu
- English
నీ కృప లేనిదే నీ దయ లేనిదే
క్షణమైనా బ్రతుకలేనయ్య
నేనేమైయున్నానో నాకెమున్నాను
కేవలం నీ కృప
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా
- నాశనకరమైన గోతి నుండి
నను లేవనెత్తినది నీ కృప
నీ కృపలోనే నా జీవితం
కడవరకు కొనసాగించెదన్
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా - ఏ దిక్కులేని నాకు సర్వము నీవే
ఆదరించినది నీ కృప
మాటరని నాకు రాగమునిచ్చి
నీ కృపాను చాటె దన్యతనిచ్చావు
యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా
Pallavi:
Nee Krupa Lenide Nee Daya Lenide
Kshanamainaa Bratukalenayya
Nenemaayunnaano Naakemunnaanu
Kevalam Nee Krupa
Yesayya Yesayya Nee Krupa Chalayya
- Naashanakaramaina Goti Nundi
Nanu Levanettinadi Nee Krupa
Nee Krupalone Naa Jeevitam
Kadavaraku Konasaginchedanu
Yesayya Yesayya Nee Krupa Chalayya - E Dikkuleni Naaku Sarvamu Neeve
Aadarinchinadi Nee Krupa
Maatarani Naaku Raagamunichchi
Nee Krupanu Chaate Danyatanichchaavu
Yesayya Yesayya Nee Krupa Chalayya