Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Nee Kanikaramulu
Release Date: December 22, 2020
Lyrics, Producer: Joshua Shaik
Tune: Kavitha Shaik
Vocals: Jerusha Joseph & Stephenson Undunty
Music: Hadlee Xavier
Acoustic & Electric Guitar: Keba Jeremiah
- Telugu
- English
పల్లవి:
నీ కనికరములు తరతరములు – నీ కార్యములు ఆశ్చర్యకరములు
నీ మహిమలు తరతరములు – నీ తలంపులు అత్యున్నతములు
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు
యేసయ్య యేసయ్య … యేసయ్య యేసయ్య
- మోషేకు ఎర్ర సముద్రము అడ్డుగా నిలబిడగా
యెహోషువ యెరికో గోడలను కూల్చ చుట్టుముట్టగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య … యేసయ్య యేసయ్య
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు - సింహాల బోనులో దానియేలు మోకరించి ప్రార్ధించగా
చెరసాలలో పౌలు సీలలు సంకెళ్లతో స్తుతియించగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య … యేసయ్య యేసయ్య
నీ నామం నిలుచును యుగయుగములు
నీ నామం నిలుచును తరతరములు - అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వ సిద్దపడగా
అన్నల పగకు యోసేపు బానిసగా అమ్మబడగా
నీ కృపను క్రుమ్మరించినావు – నీ ప్రేమను ప్రకటించినావు
యేసయ్య యేసయ్య … యేసయ్య యేసయ్య
Chorus:
Nee Kanikaramulu tharatharamulu – Nee Kaaryamulu Ascharyakaramulu
Nee Mahimalu Tharatharamulu – Nee Thalampulu Athyunnathamulu
Nee Naamam Niluchunu Yugayugamulu
Nee Naamam Niluchunu Tharatharamulu
Yesayya Yesayya .. Yesayya Yesayya
- Mosheku Erra Samudramu addugaa nilabadagaa
Yehoshuva Yericho godalanu koolcha chuttumuttagaa
Nee krupanu krummarinchinaavu
Nee Premanu prakatinchinaavu
Yesayya Yesayya .. Yesayya Yesayya
Nee Naamam Niluchunu Yugayugamulu
Nee Naamam Niluchunu Tharatharamulu - Simhala bonulo dhaniyelu mokarinchi prardhinchaga
cherasalalo paulu seelalu sankellatho sthuthiyinchagaa
Nee krupanu krummarinchinaavu
Nee Premanu prakatinchinaavu
Yesayya Yesayya .. Yesayya Yesayya
Nee Naamam Niluchunu Yugayugamulu
Nee Naamam Niluchunu Tharatharamulu - Abrahaamu Issaakunu bali ivva siddhapadagaa
Annala pagaku yosepu banisagaa ammabadagaa
Nee krupanu krummarinchinaavu
Nee Premanu prakatinchinaavu
Yesayya Yesayya .. Yesayya Yesayya