Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Nee Chithame
Release Date : November 21, 2025
Lyrics, Tune, Composition, Vocals : Pastor Ravinder Vottepu
Audio Arrangement: Sandy Addanki
- Telugu
- English
పల్లవి:
నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య
నీ రాజ్యమే రావాలి నాలో యేసయ్య
అను పల్లవి:
ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా
మార్గము చూపుము నీవలే నడిచెదా
- నా జీవము నా ప్రాణము
నీలోనే దాచావయ్యా
నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము
నీలోనే దాచావయ్యా
నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపుము
నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా - నా జీవిత ప్రణాళిక
నీ ప్రేమ సంకల్పమే
నా కోసము సిద్ధపరచిన
నీ కార్యములు చేయుము
నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే యేసయ్య
నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్య
Pallavi:
Nee chittame jaragaali naalo yesayya
nee raajyame raavaali naalo yesayya
Anu Pallavi:
Aathmatho nimpumu neevale brathikedhaa
maargamu choopumu neevale nadichedhaa
- Naa jeevamu naa praanamu
neelone dhaachaavayya
naa swaasthyamu mahimaishwaryamu
neelone dhaachaavayya
nee shakthini pondhutaku nee krupalatho nimpumu
nee rakthamutho kadigi maarchumu yesayya - Naa jeevita pranaalika
nee prema sankalpame
naa kosamu siddhaparachina
nee kaaryamulu cheyumu
naa ishtamu kaadhayya nee chittame yesayya
naa unikini nilupunadhi neevayya yesayya