Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Nannelu Nazareyuda
Release Date: July 25, 2020
Lyrics, Producer: Joshua Shaik
Vocals: Ravi Shankar
Music: Dr. PJD Kumar
- Telugu
- English
నన్నేలు నజరేయుడా – నను ప్రేమించు ప్రాణప్రియుడా
నీ ప్రేమకు సమమెవ్వరూ – నీవు కాక నాకెవ్వరూ
- నీ కృపాతిశయములే నాకు అన్నపానములైయున్నవీ
నిను ధ్యానించు నా ప్రాణము నీ తట్టే చూచుచున్నదీ
శత్రు సమూహము నను చీల్చినను కనపడును నీ కరుణ హృదయమే - నీ సత్య వాక్యములే నాకు త్రోవ చూపుచున్నవీ
నీ దయాహస్తమే నన్ను ఎక్కలేనంత కొండపై ఎక్కించును
నీ సన్నిధిలో నే గడుపు క్షణము వెయ్యేండ్లకంటే అతి శ్రేష్టము
Nannelu Nazareyuda – Nanu Preminchu Pranapriyudaa
Nee Premaku Samamevvaru – Neevu Kaka Naakevvaroo
- Nee Kripaathishayamule Naaku Annapaanamulai Yunnavee
Ninu Dyaaninchu Naa Pranamu Nee Thatte Choochuchunnadi
Satru Samoohamu Nanu Cheelchinanu Kanapadunu Nee Karuna Hridayme - Nee Sathya Vaakyamule Naaku Throva Choopuchunnavee
Nee Dayaa Hasthame Nannu Ekkalenantha Kondapai Ekkinchunu
Nee Sannidhilo Ne Gadupu Kshanamu Veyyendla Kante Athi Sreshtamu