Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Naatho Unnadu
Release Date : May 13, 2021
Lyrics, Tune & Vocals : Merlyn Salvadi
Music : Daniel Prem Kumar
Producer: Kenny Salvadi
- Telugu
- English
నాతో ఉన్నాడు, నన్ను విడువడు
గాఢాంధకారపు లోయలో
నేను సంచరించినా
నాతో ఉన్నాడు, నన్ను విడువడు
- ఎవరులేని చోటలో, ఉంటాడు నా ప్రక్కనే
కనుమేరలో ఎవరు లేనపుడు
కన్నులు మూస్తే కనిపిస్తాడు
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు - నాలో ధైర్యం లేనప్పుడు, బలపరిచే వాక్యం నిస్తాడు
కోల్పోయిన వాటన్నిటిని
తిరిగి రెండంతలుగా దీవిస్తాడు
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు
Naatho unnadu, nannu viduvadu
gaadandha kaarapu loyalo
nenu sancharinchina
naatho unnadu, nannu viduvadu
- Evaru leni chotalo, untadu na prakkane
kanu mera lo evaru lenapudu,
kannulu musthe kanipistadu
na yesu natho unnadu
na yesu nannu viduvadu - Naalo dhairyam lenapudu, balapariche vakyam nistadu
kolpoyina vaat annitini
thirigi rendanthaluga deevistadu
na yesu natho unnadu
na yesu nannu viduvadu