Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Naa Sannidhi Neeku
Song Release Date: January 01, 2024
Lyrics, Tune: sister Sharon Praveen
Vocals: Akshaya Praveen, Abhishek Praveen
- Telugu
- English
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే
ఉన్నత బహుమానం నీవు పొందెదవు
పక్షిరాజు వలె పైకి ఎగిరెదవు
నా సన్నిధి నీకు తోడుగ ఉండును చెట్టుకు మంచు వలె
నీవు అభివృద్ధి పొంది ఎదిగెదవు తామర పువ్వువలే
- ఇప్పుడు నీకుఉన్న నీ శత్రువులను
ఇకపై ఎన్నడును చూడబోవులే
నీ పక్షముగా యుద్ధము చేసి వారిపై నీకు విజయమునిచ్చి
నీ తోడుగ నేనుందును నిన్ను విడువను - ఇప్పుడు నీపై ఉన్న నీ అవమానమును
ఇకపై ఎన్నడును రానివ్వనులే
నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి నిత్యానందము నీపై ఉంచి
నీ తోడుగ నేనుందును ఆశీర్వదింతును - ఇప్పుడు కోల్పోయిన దీవెనలన్నియును
రెండంతలుగాను నీవు పొందుకొందువులే
శాశ్వతమైన ప్రేమను చూపి విడువక నీ యెడ కృపలను ఇచ్చి
నా ఆత్మతో నిన్ను నింపెదను నిన్ను నడిపెదను
Naa sannidhi neeku thoduga undunu chettuku manchu vale
neevu abhivrudhi pondhi edhigedhavu thaamara puvvuvale
unnatha bahumaanam neevu pondhedhavu
pakshiraaju vale paiki egiriredhavu
Naa sannidhi neeku thoduga undunu chettuku manchu vale
neevu abhivrudhi pondhi edhigedhavu thaamara puvvuvale
- Ippudu neekunna nee sathruvulanu
ikapai ennadunu choodabovule
nee pakshamugaa yudhamu chesi vaaripai neeku vijayamunicchi
nee thoduga nenundhunu ninnu viduvanu - Ippudu neepai unna nee avamaanamunu
ikapai ennadunu raanivvanule
nindhku prathigaa ghanathanu icchi nithyaanandhamu neepai unchi
nee thoduga nenundhunu aaseervaadhinthunu - Ippudu kolpoyina dheevenalanniyunu
rendanthalugaanu neevu pondhukondhuvule
saasvathamaina premanu choopi viduvaka nee yeda krupalanu icchi
naa aathmatho ninnu nimpedhanu ninnu nadipedhanu