Naa Geetharadhanalo – Hosanna Ministries Telugu Christian Lyrics
Naa Geetharadhanalo is one of the christian popular song from the album, Prabhu Geetharadhana written and tuned & sung by great man of God, pastor, singer, song-writer, evangelist, preacher, teacher, Bro. Yesanna.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Naa Geetharadhanalo
Album : Prabhu Geetharadhana
Lyrics : Bro. Yesanna
Vocals : Bro. Yesanna
Label : Hosanna Ministries
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాధరణ
- నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే - చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే - ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై