Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Na Yesu Raja Sthothramu
Release Date: November 17, 2020
Lyrics & Tune : S J Berchmans
Vocals: Pastor Jyothi Raju
- Telugu
- English
నా యేసు రాజా స్తోత్రము
స్తోత్రము స్తోత్రము
నే జీవించుదాక ప్రభు
- కరుణాసంపన్నుడా
బహు జాలిగల ప్రభువా
దీర్గశాంతం ప్రేమా కృపయు
నిండియుండు ప్రభువా - స్తుతి ఘన మహిమలెల్ల
నీకే చెల్లింతుము
ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి
ఆరాధనా చేసెదం - పిలచెడి వారికెల్ల
దరిలో నున్నవాడా
మనసార పిలిచే స్వరములు వినిన
విడుదల నిచ్చువాడా
Naa yesu raajaa sthothramu
sthothramu sthothramu
ne jeevinchudhaaka prabhu
- Karunaa sampannudaa
bahu jaaligala prabhuvaa
dheergashaantham premaa krupayu
nindiyundu prabhuvaa - Sthuthi ghana mahimalella
neeke chellinthumu
impuga sthothra balulu chellinchi
aaraadhanaa chesedam - Pilachedi vaarikella
dharilo nunnavaadaa
manasaara piliche swaramulu vinina
vidudhala nichuvaadaa
1 comment