Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Na Upakaarivi Neevu Yesayya
Lyrics: Dr. Victor Rampogu
Release Date: July 10, 2021
Vocals: Raji Lekhana
Music: K Y Ratnam
- Telugu
- English
ఎవరు తీర్చలేని ఆరాటము
ఎవరు తేల్చలేని పోరాటము
ఎవరు తొలగించలేని ఆవేదన
తీర్చువాడవు తేల్చువాడవు తొలగించువాడవు
నా ఉపకారివి నీవు యేసయ్యా నా సహకారివి నా యేసయ్య
- దావీదు వ్యామోహమునకు విధవయైన బెత్షేబను,
క్రీస్తు వంశ వృక్షములో చిగురించు కొమ్మ చేసితివి,
జారత్వపు దోషములో పట్టబడిన మగువను,
క్షమావార్త ప్రచురించు ప్రతినిదిగా మార్చితివి
నా బలహీనతల యందు బలపరచు వాడవు స్తిరపరుచు వాడవు
నా ఉపకారివి నీవు యేసయ్యా నా సహకారివి నా యేసయ్య - ఐగుప్తీయుని చంపి పూడ్చిపెట్టిన మోషేను,
ఇశ్రాయేలు జనులకు నాయకునిగా చేసితివి,
నిన్నెరుగనని మూడు మార్లు బొంకిన పేతురును,
హతసాక్షిగా ప్రాణమిచ్చు శిష్యునిగా మార్చితివి
నా అనుదిన లోపములను కడిగి వేయువాడవు సరిదిద్దువాడవు
నా ఉపకారివి నీవు యేసయ్యా నా సహకారివి నా యేసయ్య
Evaru theerchaleni aaraatamu
evaru thelchaleni poraatamu
evaru tholaginchaleni aavedhana
Theerchuvaadavu thelchuvaadavu tholaginchuvaadavu
naa upakaarivi neevu yesayya naa sahakaarivi naa yesayya
- Dhaaveedhu vyaamohamunaku vidhavayaina bethshebanu
kreesthu vamsa vrukshamulo chigurinchu komma chesithivi
Jaarathwapu dhoshamulo pattabadina maguvanu
kshamaa vaartha prachurinchu prathinidhigaa maarchithivi
naa balaheenathala yandhu balaparachu vaadavu sthiraparachu vaadavu
naa upakaarivi neevu yesayyaa naa sahakaarivi naa yesayya - Aiguptheeyuni champi poodchi pettina moshenu
israayelu janulaku naayakunigaa chesithivi
ninneruganani moodu maarlu bonkina pethurunu
hathasaakshigaa praanamichu sishyunigaa maarchithivi
naa anudhina lopamulanu kadigi veyuvaadavu sarididduvaadavu
naa upakaarivi neevu yesayyaa naa sahakaarivi naa yesayya