Na Sarwamu Neevenayya – David Parla Telugu Christian Lyrics
Na Sarwamu Neevenayya is the latest Telugu Christian song written by David Parla & Prasanth Geddam, tuned by David Parla & Johanan Yedidi, David Parla featuring Sammy Thangiah & Paul Emmanuel and music produced by Joel Sastry. This song was released on November 22, 2022 through David Parla YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Na Sarwamu Neevenayya
Release Date: November 22, 2022
Lyrics: David Parla & Prasanth Geddam
Tune: David Parla & Johanan Yedidi
Vocals: David Parla featuring Sammy Thangiah & Paul Emmanuel
Music: Joel Sastry
నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా న సర్వము నీకేనయ్యా
నీదేనయ్యా నీదేనయ్యా న సర్వము నీదేనయ్యా
నీతోనయ్యా నీతోనయ్యా నే నడిచెద నీతోనయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
- నీ వాక్యమే నా మాటగా – నీ ఆత్మ నను నడుపగా
ఫలియించెద నీ సాక్షిగ – జీవించెద నీ మాదిరిగా
న్యాయముగా నడుచుకొనుచు – కనికరమును ప్రేమించుచు - నీ కృపలో నే ఉండగా – నా అండగ నీవు నిలువగా
నీకై నే పరితపించగా – కన్నీటిని తుడిచావుగా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా – నా జీవితం అంకితమయ్యా
నీవేనయ్యా – నా ప్రాణము
నీవేనయ్యా – నా స్నేహము
నీవేనయ్యా – నా సర్వము
నీవేనయ్యా – నా జీవితము