Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Na Priyuniki
Song Release Date: April 10, 2021
Lyrics: Pastor John David Raju Nethala
Tune: Enoch Benny Bonam
Vocals: Lillyan Christopher
Music: J K Christopher
- Telugu
- English
నా ప్రియునికి ఒక తోట వున్నది
దానిలో మందను మేపుచుండెను
పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను
- ఆత్మతో సత్యముతో – ఆరాధించు కాలము
జీవజలములు ఊరెడు బుగ్గగ – చల్లని గాలులు వీచుచున్నవి - నా మంచి కాపరి యేసుడు – నా గొప్ప కాపరి దేవుడు
కృపయే బలముగా – ప్రేమే ఫలముగా - ఆవగింజ చెట్టాయెను – ఆకాశ పక్షులు నివసించెను
హల్లెలూయా గీతాలు పాడుచుండెను – పరలోక రాజ్యము ఆలకించెను
నా ప్రియునికి ఒక తోట వున్నది
దానిలో మందను మేపుచుండెను
పద్మములు వికసించెను – పరిమళము వ్యాపించెను
Na priyuniki oka thota unnadhi
dhaanilo mandhanu mepuchundenu
padmamulu vikasinchenu – parimalamu vyaapinchenu
- Aathmatho sathyamutho – aaradhinchu kaalamu
jeeva jalamulu ooredu buggaga – challani gaalulu veechuchunnavi - Na manchi kaapari yesudu – naa goppa kaapari devudu
krupaye balamuga – preme phalamugaa - Aavaginja chettaayenu – aakaasa pakshulu nivasinchenu
hallelujah geethaalu paaduchundenu – paraloka raajyamu aalakinchenu
Na priyuniki oka thota unnadhi
dhaanilo mandhanu mepuchundenu
padmamulu vikasinchenu – parimalamu vyaapinchenu