Na Praname Neevaina Vela – JK Christopher Telugu Christian Lyrics
Na Praname Neevaina Vela is the Christian Telugu song written by Prabhavathi Ramesh, tuned by JK Christopher & SS Brothers, sung by Kalpana and music composed by JK Christopher. This song video was released on March 03, 2024 through JK Christophe YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Na Praname Neevaina Vela
Release Date: March 03, 2024
Lyrics: Prabhavathi Ramesh
Tune: JK Christopher & SS Brothers
Vocals: Kalpana
Music: JK Christopher
నా ప్రాణమే నీవైన వేళ – నీ తలపులె మదిలో మెదిలెనే
నా పాటకు పలికావే – నీ మాటకు రూపమునిచ్చావే
నా మౌనానికి భాషే నీవు – నా బ్రతుకుకు అర్ధం నీవు
“ఆహా ఏమి అనుభవమో – ఇది ఎంతో అద్భుతమో”
“ఆహా ఏమి అనుభవమో – యేసుతో నా జీవితం”
- నీతో బ్రతకడానికి – అనుదినము చేస్తున్న పోరాటము
నా చేతులకు యుద్ధం – వ్రేళ్ళకు పోరాటం నేర్పావే
చేజారిన జీవితం నీయందు విశ్వాసము విజయమునిచ్చెనే - నీతో నడవాలని – అనుదినము నాకున్న ఆరాటము
పరిశుద్ధాత్మను పంపి – నూతన బలముతో నింపావే
దప్పిగొన్న ఆత్మను ఎడారిలో నీటి బుగ్గవై దాహము తీర్చావే