Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Click here for Kannada Version Song
Click here for Tamil Version Song
Song : Na Chenthanundumu
Album : Yesaiah Neekosam Jeevista
Artist: Pastor K Subbarao
- Telugu
- English
నా చెంత నుండుము ఓ యేసయ్య
నే నిన్ను విడచి బ్రతుకలేనయ్య
- చీకటి సమయములో వెలుగులో నను నడుపు
మరణపు సమయములో జీవముతో నింపు - కన్నీటి సమయములో తల్లిలా ఓదార్చు
కష్టముల సమయములో తండ్రిలా కాపాడు - వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు
ప్రార్ధించే సమయములో దైవంలా ఆలకించు
నా చెంత నుండుము ఓ యేసయ్య
నే నిన్ను విడచి బ్రతుకలేనయ్య
Naa chenthanundumu O yesayya
ne ninnu vidachi brathukalenayya
- Cheekati samayamulo velugulo nanu nadupu
maranapu samayamulo jeevamutho nimpu - kanniti samayamulo thallila odhaarchu
kashtamula samayamulo thandrila kaapaadu - Vaakyam chadhive samayamulo guruvugaa bodhinchu
praardhinche samayamulo daivamla aalakinchu
Naa chenthanundumu O yesayya
ne ninnu vidachi brathukalenayya
1 comment