Na Adugulu Sthiraparachi – Praveen Ritmos Telugu Christian Lyrics
Na Adugulu Sthiraparachi is the christian Telugu single written by Ch Suresh, sung by Praveen Ritmos and music composed by Sareen Imman. This song was released on August 20, 2020 through Praveen Ritmos YouTube channel.
Praveen Ritmos works as a Sound Engineer & Rythmist at Voice of Ecclesia Music Band.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Na Adugulu Sthiraparachi
Release Date: August 20, 2020
Lyrics: Ch Suresh
Vocals: Praveen Ritmos
Music: Sareen Imman
Location: Malkipuram, Hyderabad, India
నా అడుగులు స్థిరపరచి
నా బ్రతుకును బలపరచి
నా అండగ నీవు నిలిచి
నడిపావు దేవా
నా నీడగా నాకు తోడుగా
నా మార్గమందు నాతో నిలిచావు
- వేటగాని ఉరి నుండి నన్ను నీవు కాచినావు
బదులిచ్చి నీ ప్రాణం నన్ను రక్షించావు
బలి ఆయెను ప్రేమ బలి కోరని ప్రేమ
నా యేసు నీ ప్రేమ మితిలేని ప్రేమ - శత్రువునై నేను ఉండగా మిత్రుడివై ప్రేమించావు
ఆప్తుడవై ఆదరించి నన్నాదుకున్నావు
నను కోరిన ప్రేమ నన్ను కాచిన ప్రేమ
యేసయ్య నీ ప్రేమ ఎనలేని ప్రేమ