Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Mandhiramandhuna
Album: Prasthuthi
Release Date: March 09, 2021
Lyrics, Tune: A J Emmanuel
Vocals: Nissy John
Music: Dr. PJD Kumar
- Telugu
- English
మందిరమందున చేరినాను
డెందము పగిలిన పాపిని నేను
అందరిలో అతియల్పుడ నేను
- పాపుల లోన ప్రథముడ నేను
నను గరుణింపగ యర్హుడగాను
పాపములో జన్మించిన నేను
మరణము వశమై పోయినాను - శాస్త్రుల పరిసయ్యుల తులతూగను
జనములలో నేనధికుడ గాను
శాస్త్రము నించుక మాత్రమెరుగను
సోదరుని ప్రేమించుట మెరుగను - కరుణింపుమని వేడుచున్నాను
పావనుడా నిను చూడగ లేను
మరణమునుండి విమోచన గోరి
రక్షణకై నే చేరినాను
మందిరమందున చేరినాను
డెందము పగిలిన పాపిని నేను
అందరిలో అతియల్పుడ నేను
Mandhira mandhuna cherinaanu
dendhamu pagilina paapini nenu
andharilo athi alpuda nenu
- Paapula lona prathamuda nenu
nanu garunimpaga yarhudagaanu
paapamulo janminchina nenu
maranamu vasamai poyinaanu - Saasthrula parisayyula thulathooganu
janamulalo nenadhikuda gaanu
saasthramu ninchuka maathrameruganu
sodharuni preminchuta meruganu - Karunimpumani veduchunnaanu
paavanudaa ninu choodaga lenu
maranamu nundi vimochana gori
rakshanakai ne cherinaanu
Mandhira mandhuna cherinaanu
dendhamu pagilina paapini nenu
andharilo athi alpuda nenu