Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Mana Maargamu
Release Date: March 28, 2021
Lyrics: Pastor G Andrews
Vocals: Dr. Jayasudha Kapoor
Music: Gifton Elias
- Telugu
- English
చరణం 1:
మన మార్గము – సత్య జీవము – నిత్యుడేసు
మన పాపం కొరకు – బలి అయ్యాడు సిలువలో
అవమానము – అన్యాయము – భరించెను
ఇదేమి న్యాయం – నీతిమంతుని బలియాగం
పల్లవి 1:
సురూపము లేదు – సొగసైనను లేదు
బాధింప బడినను – బదులు పలుకలేదు
నా కోసమే ప్రభు – బలియైతివే
నీ ప్రేమకు నేను – ఏమి ఇత్తును
చరణం 2:
పాప రహితుడా – పరమ పావన యేసు
పరలోకము నుండి దిగివచ్చావు మా కోసం
గమనించలేదే – ఈ పాపి హృదయం
ఎంత త్యాగమో – ఈ సిలువ యాగం
పల్లవి 2:
నీవు బరించిన – దెబ్బల చేత
స్వస్థతను నాకు – కలుగ చేస్తివి
నా పాప భారం – మోయుచున్నవు
దేవుని గొర్రెపిల్ల – నీకు వందనం
Verse 1:
Mana Maargamu – satya jeevamu – Nithyudesu
Mana paapam koraku – bali ayyadu siluvalo
Avamaanamu – anyaayamu – bharinchenu
Idemi nyaayam – neethimanthuni baliyaagam
Chorus 1:
Surupamu ledhu – sogasainanu ledhu
Baadhimpa badinanu – badhulu palukaledhu
Naa kosame prabhu – Baliyaithive
Nee premaku nenu – Yemi ithunu
Verse 2:
Paapa rahithuda – parama paavana yesu
Paralokamu nundi digivachavu maa kosam
Gamaninchaledey – ee paapi hrudayam
Entha thyaagamo – ee siluva yaagam
Chorus 2:
Neevu bharinchina – debbala chetha
Swasthathanu naaku – kaluga chestivi
Naa paapa bhaaram – Moyuchunnavu
Devuni gorrepilla – Neeku Vandanam