Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Madhuramainadi Na Yesu Prema
Album: Naa Jeevadaatha (2004)
Video Release Date: February 27, 2021
Lyrics: Pastor G Devadas
Tune: Pastor P Simonu
Vocals: Sharon Sisters
Music: J K Christopher
- Telugu
- English
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా
- ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం - పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా
మరణపు ఛాయలే దరి చేరనీయక
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం - నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి
మరణపు ముల్లును విరచిన దేవా
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
Madhuramainadhi naa yesu prema
marapuraanidhi nee thandri prema
madhuramainadhi naa yesu prema
madhuraathi madhuram naa priyuni prema
Premaa… premaa
premaa… naa Yesu premaa
- Ihaloka aasalatho andhuda nenaithini
nee sannidhi vidachi neeku dhooramaithini
challani swaramutho nannu neevu pilachi
neelo nanu nilipina nee prema madhuram - Parvathamulu tholaginaa mettalu gathi thappinaa
egasi pade alalatho kadale gharjinchinaa
maranapu chaayale dhari cheraneeyaka
kougita dhaachina nee prema madhuram - Nee siluva prematho nannu preminchi
maargamunu choopi manninchithivi
maranapu mullunu virachina devaa
jeevamu nosagina nee prema madhuram