Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Madhilona Ninnu
Release Date: October 31, 2024
Lyrics: Dr. Killari David Raju
Vocals: Sreshta Karmoji
Producer: Kilari Stephen Paul
- Telugu
- English
పల్లవి:
మదిలోన నిన్ను పదిలంబుగాను
హృదిలోన నీదు వాక్యంబునుండ
కలిగెను శాంతి ఈ ధరణిలోన
కలిగెను శాంతి నా మదిలోన
- ఎన్నెన్నో శ్రమలు కష్టాలు కలిగినా
నీ రెక్కల క్రింద నీ అండ నాకుండ
కలిగెను శాంతి ఈ ధరణిలోన
కలిగెను శాంతి నా మదిలోన - శోధనలు ఎన్నో వెన్నంటియున్న
నాకుంది క్షేమం నీ కాపుదలలో
కలిగెను శాంతి ఈ ధరణిలోన
కలిగెను శాంతి నా మదిలోన
Chorus:
Madhilona ninnu padhilambugaanu
hrudhilona needhu vaakyambhununda
kaligenu shanthi ee dharanilona
kaligenu shanthi naa madhilona
- Ennenno sramalu kastaalu kaliginaa
nee rekkala krindha nee anda naakunda
kaligenu shanthi ee dharanilona
kaligenu shanthi naa madhilona - Shodhanalu enno vennantiyunna
naakundhi kshemam nee kaapudhalalo
kaligenu shanthi ee dharanilona
kaligenu shanthi naa madhilona