Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Loka Rakshakudu
Album: Yesu Nee Maata Chalu
Release Date: November 29, 2022
Lyrics & Tune: Samuel Karmoji
Vocals: Pastor Samuel Karmoji, Sreshta Karmoji & Joel Suhas Karmoji
Music: Jonah Samuel
- Telugu
- English
లోక రక్షకుడు మనకొరకుదయించెను
మన పాప శాపములన్ని తొలగింపను
ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను
లోక రక్షకుడు మనకొరకుదయించెను
కన్య కుమారునిగా మనకై పుట్టెను
లోక రాజులందరికి దడ పుట్టించెను
సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను
కన్య కుమారునిగా మనకై పుట్టెను
దావీదు సుతినిగా మన కొరకొచ్చెను
గొల్యాతులందరు ఇక కూలిపోవును
ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును
రక్షకుండు ఉదయించెన్
మన పాప శిక్ష తొలగింపఁన్
తన రాజ్యమున ఇక మనలన్
శాశ్వతముగా నిలువనిచ్చెన్
ఆశ్చర్యములను చేసెన్
ఆలోచనను ఇచ్చెన్
బలమును చూపి నిత్యము నిలచి
సమాధానము నొసఁగెన్
ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు
అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను
నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును
Loka rakshakudu mana korakudhayinchenu
mana paapa shaapamulanni tholagimpanu
emmanueluga mana thodu undanu
loka rakshakudu mana korakudhayinchenu
Kanya kumaaruniga manakai puttenu
loka raajulandhariki dhada puttinchenu
sathaanu kota godalanni koolchiveyanu
Dhaaveedhu suthuniga mana korakochenu
golyaathulandharu ika koolipovunu
ascharyakarudika aalochanichunu
Rakshakundu udhayinchen
mana paapa siksha tholgimpan
thana rajyamuna ika manalan
saashwathamuga niluvanichen
Aascharyamulanu chesen
aalochananu icchen
balamunu choopi nithyamu nilachi
samaadhaanamu nosagen
Edhi entha mathramu neeku haani cheyadhu
abhishakthudu neeku adhikaaramichenu
nee kaalla krindha sathruvunu chithuka dhrokkunu