Ley Nilabadu – P. James Telugu Christian Lyrics
Le Nilabadu is a latest Telugu Christian written by P James, tuned, music composed and sung by Moses Dany. . This song video was released on January 12, 2025 through Desire Of Christ YouTube channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song: Le Nilabadu
Song Release Date: January 12, 2025
Lyrics: P James
Tune, Vocals & Music : Moses Dany
చరణం :
మనుష్యులెప్పుడూ నీతో నిలువరే
దేవుడే నిత్యం నీతో నిలిచెనే
నింగి నేల సమస్తమూ ఆయనదే
పునరుద్ధానము – జీవము ఆయనదే
ప :
లే నీవు నిలబడు లే నీవు నిలబడు
బాధల నుండి నువులే
వ్యాధుల నుండి నువులే
కష్టం నుండి నువు లే
సర్వం పోయినా నువులే …
చరణం :
క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా …
వధకు సిద్ధమైన సాదు జీవులమే
ఛావైన బ్రతుకుట క్రీస్తనీ
ఖడ్గమైన చావే మేలని
ప:
పాపము నుండీ నువు లే
శాపము నుండీ నువు లే
మోసము నుండీ నువు లే
మరణం నుండీ నువు లే
Charanam:
Manushyuleppudoo neetho niluvare
devudee nithyam neetho nilichenee
ningi neela samastamoo ayanade
punaruddhanamu – jeevamu ayanade
Pallavi:
Le neevo nilabadu le neevo nilabadu
baadhala nundi nuvule
vyaadhula nundi nuvule
kashtam nundi nuvu le
sarvam poyinaa nuvule…
Charanam:
Kreestu prema nundi veru cheyuna…
vadhaku siddhamaina saadu jeevulame
chaavaina bratukuta kreestanee
khadgamaina chaave melani
Pallavi:
Paapamu nundi nuvu le
shaapamu nundi nuvu le
mosamu nundi nuvu le
maranam nundi nuvu le