Lekkimpa Sakyamu Kaavu – Lillyan Christopher Telugu Christian Lyrics
Lekkimpa Sakyamu Kaavu is the Christian Telugu song released in the year 2009 written & tuned by Heaven Babu, sung by Telugu Christian Gospel Singer Lillyan Christopher and music composed by renowned Telugu christian music director, J K Christopher. This song video was released on January 05, 2021 through Sharon Sisters YouTube Channel.
Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Lekkimpa Sakyamu Kaavu
Song Release Date: January 05, 2021
Lyrics & Tune: Heaven Babu
Vocals: Lillyan Christopher
Music: J K Christopher
లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు
నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును
నిదురెరుగక నను కాయుచు నీతి సూర్యుడ నను మరువక
నను కాచినావు నీవు ఎల్లపుడు
- కష్టములే కదలక నన్ను కాల్చుకొని తిన్నవిలే
శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే
నా కన్నీళ్లు తుడిచావు నా కాపరి నీవై నిలిచావు - శాపముల భారముతో బ్రతుకే బరువాయేనులే
గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే
నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావు - సర్వము కోల్పోయి నే జీవచ్చవమైయుంటిని
వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ
నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావు