Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Laali Laali Lo
Release Date : December 14, 2025
Lyrics, Composition, Vocals & Producer: Emmanuel Pandula
Music: Giftson Durai
- Telugu
- English
పల్లవి:
హల్లెలూయా అని పాడుచు
యేసు రాజునకు స్తుతులు అర్పించెదం
దావీదు కుమారునికి జయము
సర్వోన్నత స్థలములో జయము
లాలీ లాలీ లాలీ లాలీ లో
- అర్ధరాత్రి వేల దూతలు
ఆకాశ సమూహమై వచ్చెను
గొల్లలకు తెలిపే శుభవార్తను
లోక రక్షకుడు నేడు ఉదయించెను - రారాజు పుట్టెనని జ్ఞానులు
తారను చూచుకొని వచ్చెను
బంగారు సాంబ్రాణి బోళము తెచ్చెను
బాల యేసు రాజునకు అర్పించెను
Chorus:
Halleluyaa ani paaduchu
yesu raajunaku sthutulu arpinchedham
dhaaveedhu kumaaruniki jayamu
sarvonnatha sthalamulo jayamu
Laalee laalee laalee laalee lo
- Ardharaathri vela dhoothalu
aakaasa samuhamai vacchenu
gollalaku thelipe shubhavaarthanu
loka rakshakudu nedu udhayinchenu - Raaraaju puttenani gnaanulu
thaaranu choochukoni vacchenu
bangaaru saambraani bolamu thecchenu
baala yesu raajunaku arpinchenu