Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song : Kummarinchu Nee Atma
Album: Athi Parishuddha Stalamu
Release Date : August 07, 2021
Lyrics, Composition & Vocals : Pastor Ravinder Vottepu
Music : Jackie Vardhan
- Telugu
- English
పల్లవి:
కుమ్మరించు నీ ఆత్మ
కుమ్మరించు నీ బలము
కుమ్మరించు నీ శక్తి యేసయ్యా
1. నోహహు వంటి నీతి – అబ్రాహము వంటి విధేయత
యోసేపు వంటి శుద్ధత దయచేయుము – మోషే వంటి నమ్మకం
సమూయేలు వంటి యాదార్థత
ఏలీయా వంటి విశ్వాసం దయ చేయుము
విశ్వాసమునకు కర్తవు – కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే – విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు – రానైయున్న తండ్రివి నీవే
కుమ్మరించు నీ నీతి – చూపించు నీ త్రోవను
నీ వలెనే నను మార్చుకో యేసయ్యా
2. యోబు వంటి ఓర్పును – దానియేలు వంటి ప్రార్థన
దావీదు వంటి హృదయము దయచేయుము
సొలోమోను వంటి జ్ఞానం సమరయుని వంటి ప్రేమను
యాకోబు వంటి పోరాటం నేర్పించుము
విశ్వాసమునకు కర్తవు – కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే – విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు – రానైయున్న తండ్రివి నీవే
నేర్పించు ప్రార్థంచుట – ఆత్మలకై మొరపెట్టుట
నీ రాజ్యం నే చాటెదా యేసయ్యా
3. పేతురు వంటి పశ్చాత్తాపం – స్తెఫను వంటి త్యాగం
అపోస్తలుల వంటి పరిచర్య దయచేయుము
యోహాను వంటి ప్రత్యక్షత – పౌలు వంటి ఆ భారం
క్రీస్తును పోలిన జీవితం దయ చేయుము
విశ్వాసమునకు కర్తవు – కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే – విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు – రానైయున్న తండ్రివి నీవే
కుమ్మరించు నీ ఆగ్ని – మండించు నా హృదయము
నీ కోరకై నను వాడుకో యేసయ్యా
Chorus:
Kummarinchu nee atma
kummarinchu nee balamu
kummarinchu nee shakti yesayya
1.Novahu vanti neeti – abrahamu vanti vidheyatha
yosepu vanti shudhatha dayacheyumu
moshe vanti nammakam – samuelu vanti yedaardhata
eliya vanti vishvasam dayacheyumu
Vishvaasamunaku karthavu -konasaaginche naa prabhudavu
margam jeevam satyamu neeve – vishvaasamunaku karthavu
konasaaginche naa prabhudavu – raanaiyuna thandrivi neeve
Kummarinchu nee neeti – chupinchu nee throvanu
nee valane nanu marchuko yesayya
2. Yobu vanti orpunu – daanielu vanti prardhana
daavidu vanti hrudayamu dayacheyumu
solomonu vanti gyanamu – samarayuni vanti premanu
yacobu vanti poratam nerpinchumu
Vishvaasamunaku karthavu -konasaaginche naa prabhudavu
margam jeevam satyamu neeve – vishvaasamunaku karthavu
konasaaginche naa prabhudavu – raanaiyuna thandrivi neeve
Nerpinchu prardinchuta – atmalakai morapettuta
nee rajyam ney chatedha yesayya
3. Pethuru vanti paschaathaapam – stephenu vanti aa thyagam
aposthulula vanti paricherya dayacheyumu
yohanu vanti prathyakshatha – paulu vanti aa bharam
kristhunu polina jeevitham dayacheyumu
Vishvaasamunaku karthavu -konasaaginche naa prabhudavu
margam jeevam satyamu neeve – vishvaasamunaku karthavu
konasaaginche naa prabhudavu – raanaiyunna thandrivi neeve
Kummarinchu nee agni – mandinchu naa hrudhayamu
nee korake nanu vaaduko yesayya