Please listen to the song, worship the Lord with spirit and in Truth and be blessed.
Song : Krupayu Kshemamu
Release Date : September 23, 2022
Lyrics: Psalms 23 from Holy Bible
Vocals: Deepika Kotecha, Pradeep Kotecha Hannah Grace, Vishal Dass Isaiah
Music : Verpula Nikhil Paul
- Telugu
- English
నా యేసయ్య మంచి కాపరి
నాకు లేమి కలుగదు
పచ్చికగల చోట్లలో పరుండజేయును
శాంతి జలముల యొద్ద నడిపించున్
చరణం 1:
గాడాంధకారములో ఉండినను నీ తోడు నాకుండును
మరణపు లోయలో సంచరించినా నేను బయపడను
అనుపల్లవి:
నా ప్రాణమును సేదదీర్చును
నీతి మార్గములో నడిపించును
నీ దుడ్డుకఱ్ఱయు దండమును
నన్ను ఆదరించును యేసయ్య
పల్లవి:
కృపయు క్షేమము నా వెంటే వచ్చును
చిరకాలము నివసింతును యేసు నీ మందిరములో
చరణం 2:
శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు
నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లును
Naa yesayya manchi kaapari
naaku lemi kalugadhu
pachikagala chotlalo parundajeyunu
shanthi jalamula yoddha nadipinchun
Verse 1:
Gaadaandhakaaramulo undinanu nee thodu naakundunu
maranapu loyalo sancharinchinaa nenu bayapadanu
Pre-chorus:
Naa praanamunu sedhadheerchunu
neethi maargamulo nadipinchunu
nee dhuddu karrayu dhandamunu
nannu aadharinchunu yesayya
Chorus:
Krupayu kshemamu naa ventey vachunu
chirakaalamu nivasinthunu
yesu nee mandhiramulo
Verse 2:
Sathruvula yedhuta neevu naaku
bhojanamu siddhaparachedhavu
noonetho naa thala antiyunnaavu
naa ginne nindi porlunu