Please listen to this song, worship the lord with truth and in spirit and be blessed.
Song: Krupa Vembadi Krupalo
Release Date: July 16, 2025
Artist: Paul Emmanuel & Nissy Paul
- Telugu
- English
కృప వెంబడి కృపలో
నన్ను దచావు నీ దయలో
గడచిన కాలమంతా
నన్ను కచావు నీ నీడలో
యేసు రాజా నీ కృపయే మహోనతం
నీవు చూపిన ఆ ప్రేమా మధురమృతం
1) ఇరుకులలో ఇబందులలో
సాయమెలేని వేళలో
నన్ను విడిపోలేదు నీ కృప
ఉన్నత స్థానములో నీలిపెనుగా
2). వ్యధులలోన బాధలలోన
ఆధరనెలేని వేళలో
నన్ను మరువలేదు నీ కృప
ఆభయమునిచ్చి నడిపెనుగా
Krupa vembadi krupalo
Nannu dhachavu nee dhayalo
Gadachina kaalamanthaa
Nannu kachavu nee needalo
Yesu Raaja, nee krupaye mahonatham
Neeku choopina aa prema madhuramrutham
1. Irukulalo, ibandhulalo
Saayameleni velalo
Nannu vidipoledu nee krupa
Unnatha sthaanamulo neelipenuga
2. Vyadhulalona, baadhalalona
Aadharanealeni velalo
Nannu maravaledu nee krupa
Abhayamunichchi nadipenuga